


TEJA NEWS TV : ఎల్లార్తి గ్రామంలో వైస్సార్సీపీ యువనేత ఎల్లార్తి అశోక్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు వారి నివాసానికి ఆలూరు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ బి.వీరుపాక్షి అన్న గారు మరియు కర్నూల్ మేయర్ బి.వై.రామయ్య
గారు మరియు కర్నూల్ జిల్లా సచివాలయల జిల్లా కన్వీనర్ తేర్నెకల్లు సురేంద్ర రెడ్డి గారు రావడం జరిగింది …
ఈ కార్యక్రమంలో ఎల్లార్తి వైస్సార్సీపీ సీనియర్ నాయకులు సి.రాజశేఖర్ రెడ్డి మాల వైకుంఠం మరియు గోనెహాల్ సర్పంచ్ వెంకట్ రామిరెడ్డి ఇంగలదహల్ వైస్సార్సీపీ సీనియర్ నాయకులు ప్రహల్లద రెడ్డి మరియు ఇంగలదహల్ సర్పంచ్ వెంకట్ రెడ్డి మరియు ఎల్లార్తి వైస్సార్సీపీ నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది.తదితరులు పాల్గొన్నారు.