హొళగుంద మేజర్ గ్రామపంచాయతీ పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య కోసమే ఆరోగ్య సురక్ష రిసర్వే చేపడుతున్నట్లు పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా హొళగుంద మండల కేంద్రంలోని రెడ్డి కాలనీ బీసీ కాలనీ ఈ బీసీ కాలనీ జగనన్న ఆరోగ్య సురక్ష రీ సర్వే ను వాలంటరీ కలిసి ప్రతి ఇంట నిర్వహించారు.ప్రతిఇంట్లో ప్రజల ఆరోగ్యంపై సమగ్ర సర్వేను నిర్వహించి సర్వేలో ప్రతి ఇంట్లో వారి వివరాలను నమోదు చేయడం జరుగుతుంది. దీంతో ప్రజల ఆరోగ్య విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్తాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది వాలంటీర్లు వైద్య ఆరోగ్య శాఖ వారు. ఏఎన్ఎం ఆశ వర్కర్ తదితరులు పాల్గొన్నారు.
హొళగుందలో జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే
RELATED ARTICLES