TEJA NEWS TV :
హోళగుంద మండల కేంద్రమైన హోళగుంద లో ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ సిహెచ్ నాగరాజ దళిత సమైక్య మండల అధ్యక్షులు నల్ల మల్లేష్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సామాజికవేత్త సంఘ సేవకుడు అంటరాని నిర్మూలన కోసం ఎంతగానో శ్రమించిన మహానుభావుడని గుర్తు చేశారు. మహిళల విద్యాభివృద్ధి కోసం కృషి చేశారన్నారు అణగారిన కులాల హక్కుల కోసం ఉద్యమించిన మహానేత అన్నారు ఈయన 1937 వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీన మహారాష్ట్రలో సతారా జిల్లాలో గోవిందరావు విమాన బాయ్ దంపతులకు జన్మించారన్నారు ఈయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సమాజ సేవకుడు ఈరన్న బుడగ జంగాల నాయకుడు రామాంజనేయులు, బుడగ జంగాల రామదాసు దళిత నాయకుడు దేవేంద్ర. బుడగ జంగాల గోవిందు బుడగజంగాలు ఈరన్న బుడగ జంగాల రంగన్న శివ, బి రామయ్య తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ నెంబర్ నాగరాజు వీడియోలు పెట్టొద్దు
హొళగుందలో ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు
RELATED ARTICLES