



TEJA NEWS TV : హోలగుందలో సొసైటీ చైర్మన్ మెయిల్ గిరి మల్లికార్జున ఆధ్వర్యంలో నూతన కేడీసీసీ బ్యాంకు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న సందర్భంగా కర్నూలు జిల్లా కేడిసిసి బ్యాంక్ చైర్మన్ విజయ మనోహరి మేడం గారినీ ఘన సన్మానించిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కురువ బుజ్జమ్మ..అలాగే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కురువ బుజ్జమ్మను కూడా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మరియు బ్యాంక్ సిబ్బంది ఘనంగా సన్మానించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో మండల కే డి సి సి బ్యాంక్ చైర్మన్ బ్యాంక్ సిబ్బంది,ఎంపీపీ, జడ్పిటిసిలు.రైతులు, మరియు మండల సర్పంచులు,ఎంపిటిసిలు, వివిధ బోధలో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు పాల్గొనడం జరిగింది..తదితరులు పాల్గొన్నారు.