

TEJA NEWS TV :
హొళగుంద మండలంలోని కోకిల తోట గ్రామంలో జరిగినది.ముందుగా జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించడం జరిగినది. అలాగే పార్టీ జెండాను ఆవిష్కరణ జరిగినది.ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ బావ కురువ శేషప్ప, మండల ఎంపీపీ ఈసా, మండల జెఎస్ఎస్ కన్వీనర్ మల్లికార్జున, సర్పంచ్ నాగప్ప, వైసీపీ సీనియర్ నాయకులు వెంకటేష్, రామకృష్ణ, దేవన్న, సవరప్ప, చంద్రప్ప,రామలింగప్ప,చాకలి వీరేష్,చాకలి పకీరప్ప, మల్లయ్య, సీనప్పమరియు, ససివాలయం కన్వీనర్లు, గృహసారథులు తదితరులు పాల్గొన్నారు