TEJA NEWS TV : ఈరోజు ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కోట్ల సుజాతమ్మ గారి ఆదేశాల మేరకు
తెలుగుదేశం పార్టీ హొలగుంద మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య గారి.ఆధ్వర్యంలో 🙏
బూత్ నంబర్.46.45 ఇంద్రనగర్ రాజానగర్ కాలనీలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన “బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమం నిర్వహించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు అందించే పథకాలు గురించి తెలియపరిచి,రిజిస్ట్రేషన్ నమోదు చేసి కరపత్రాలను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఐటీడీపీ తాలూకా కార్యదర్శి హనుమంతు. బూత్ ఇంచార్జ్.T.సాయిభేష్ . సినిమా మంగ న చినిగ .మరియు . టిడిపి నాయకులు .కార్యకర్తలు. పాల్గొన్నారు.
హొళగుంద:బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమం
RELATED ARTICLES