TEJA NEWS TV: హోళగుంద మండలం
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నూతన కమిటీ ఎన్నిక
(ఏఐ కె ఎస్ ) ఆలూరు తాలూకా 10 వ మహాసభలు ఈరోజు ఆస్పరి మండలం రామతీర్థం దేవాలయం ఆవరణంలో మహాసభలు జరుపుకోవడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం లక్ష్మీకాంత్రెడ్డి పాల్గొనడం జరిగింది మహాసభలు తదనంతరం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా హోళగుంద సిపిఐ మండల కార్యదర్శి మారెప్ప మాట్లాడుతూ తాలూకా మహాసభలు తదనంతరం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం హాళగుండ మండల ధ్యక్షులు సలాం సబ్ ఉపాధ్యక్షులు వెంకన్న రైతు సంఘం మండల కార్యదర్శి ఎస్ కృష్ణయ్య సహాయ కార్యదర్శి నూర్ భాషా యూసుఫ్ ఎన్నుకోవడం జరిగింది
హొళగుంద:ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నూతన కమిటీ ఎన్నిక
RELATED ARTICLES