Tuesday, January 14, 2025

హొలగుంద మండల కేంద్రంలో కాంతితో క్రాంతి కార్యక్రమం

కోట్ల సుజాతమ్మ గారి ఆదేశాల మేరకు హొలగుంద మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ లో *మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్యా ఆధ్వర్యంలో* ఈరోజు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసనగా *కాంతితో క్రాంతి కార్యక్రమం* నిర్వహించడం జరిగింది.
జగన్మోహన్ రెడ్డికి కళ్ళు బైర్లు కమ్మేలా విద్యుత్తు దీపాలన్నీ ఆర్పేసి *కొవ్వొత్తులతో ,మొబైల్ ఫోన్ టార్చ్లతో* నిరసన తెలియజేయడం జరిగింది…
ఈ *కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు, TNSF నాయకులు,ITDP నాయకులు, కోట్ల యూత్, నారా & నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular