TEJA NEWS TV : హొలగుంద గ్రామంలోని ఎల్లార్తి వెళ్లే మెయిన్ రోడ్డుపై వాహనముల తనిఖీ నిర్వహించడమైనది రికార్డులు సక్రమముగలేని వాహనములకు మరియు ఓవర్ లోడ్ తో వెళ్ళు వాహనములకు జరిమానాలు విధించడమైనది. ప్రతి ఒక్కరూ వాహనంతో పాటు సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని కలిగి ఉండాలని, నిబంధనల మేరకు మాత్రమే ప్రయాణికులను ఎక్కించుకోవాలని డ్రైవర్లకు ఎస్సై బాల నరసింహులు డ్రైవర్లకు సూచనలు తెలియజేశారు. లేనిచో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది . ఈ కార్యక్రమంలో హొలగుంద ఎస్సై బాల నరసింహులు.పోలీస్ సిబ్బంది. పాల్గొన్నారు.
హొలగుందలో వాహనముల తనిఖీ
RELATED ARTICLES