

TEJA NEWS TV: హైదరాబాద్ శేరిలింగంపల్లి
నియోజవర్గంలో అక్రమ నిర్మాణాలు భారీ షెడ్లు రాత్రి రాత్రికే పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయి పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు చైన్ మాన్లు లక్షల్లో తీసుకుంటూ అక్రమంగా షెడ్లు వేయించి అక్రమార్జన చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ నాయకుడు బాబు మోహన్ మల్లేష్ మాట్లాడుతూ అక్రమాలు ఎన్ని జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు మీడియా ముందు మాట్లాడుతూ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నారు