

TEJA NEWS TV: హెబ్బటం గ్రామం లో శ్రీ సవరమ్మా అమ్మా వారి గుడి నందు యువత ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు ఫోటో గ్రాఫర్ పీర్ సాబ్ యువ నేత యస్ కె గిరి మాట్లాడుతూ ఈరోజు అన్నిధానాల కన్నా రక్త దానం గొప్పది ఈ రోజు దేశం లో రక్తం అందాకా రెండు నిముషాలకు ఒక్కరు చనిపోతున్నారు కేవలం వందలో దేశం లో ఐదు మంది మాత్రమే రక్తదానం చేస్తున్నారు కావున యూత్ అందరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలి రక్తదానం చేయడం వల్ల మనిషి కి గుండె నొప్పి క్యాన్సర్ రాదు మనిషికి స్తులకాయం పెరగదు మనిషి ఆరోగ్యం గా ఉంటాడు 32మంది రక్త దానం చేశారు అన్నారు ఈ కార్యక్రమం లో జనసేవ ఆర్గనైజేషన్ నాయకుడు వీరుపాక్షి రామకృష్ణ శ్రీనివాస్ రెడ్డి మనోజ్ మహానంది మంజునాథ్ రెడ్డి ఎసయ్య నాగరాజు