TEJA NEWS TV : సిద్దిపేటలో జరిగిన అండర్ 17 గర్ల్స్ విభాగంలో ఉమ్మడి మెదక్ జిల్లా చేగుంట మండల్ చందాయ్ పేట్ గ్రామం నుండి రాష్ట్రస్థాయి కబడ్డీ ఎంపికైనట్లు చందాయిపేట ఫిజికల్ డైరెక్టర్ శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చందాయి పేట ప్రధానోపాధ్యాయులు శ్రీ కిషన్, తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్, తాజా మాజీ ఉపసర్పంచ్ కొండూరి సంతోష్ కుమార్, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ సంతోష,ఉపాధ్యాయులు విఠల్ రెడ్డి, వరాల నర్సింలు, సిద్ధి రాములు, గిరిదర్, వీణ, అజిత, తదితరులు అభినందించారు
హెచ్ నందిని రాష్ట్రస్థాయి కబడ్డీ కి ఎంపిక
RELATED ARTICLES