Thursday, January 16, 2025

హిందూ వాహిని ఆధ్వర్యంలో ఆగష్టు 14 న బంద్ కు పిలుపు

బంగ్లాదేశ్ హిందువుల ఊచకోత కు నిరసన గా ఈ నెల 14 న వనపర్తి జిల్లా ఆత్మకూరు బందుకు పిలుపు ఇస్తున్నామని జిల్లా సంపరక్ ప్రముఖ్ అశోక్ నంద , మండల అధ్యక్షుడు  మాసన్న ఉపాధ్యక్షుడు రాజు ఒక సంయుక్త ప్రకటన లో తెలిపారు.. ఈ సందర్భంగా పట్టణ వర్తక ,వ్యాపార వర్గాలు సహకరించాచలని వారు తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular