Teja News TV శ్రీ సత్య సాయి జిల్లా, హిందూపురం..
హిందూపురం టౌన్ లోని రైల్వే రోడ్ పనులను పరిశీలించిన వైయస్ఆర్ సీపీ నాయకులు “గుడ్డంపల్లి వేణు రెడ్డి”
రైల్వే రోడ్డు విస్తరణలో భాగంగా బిల్డింగ్స్ డెమోలిసింగ్, మురికి కాలువలు, కరెంట్ పోల్స్,తదితర పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ కౌన్సిలర్లు ఆసిఫ్, రామచంద్ర, పార్వతీ నాగరాజు,16 వ వార్డు ఇంచార్జ్ ఫరూక్, ME వెంకట రమణ,తదితర మున్సిపల్ అధికారులు శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.*