Teja News TV… శ్రీ సత్య సాయి జిల్లా, హిందూపురం..
రక్షాబంధన్ పండుగ సందర్భంగా హిందూపురం నియోజకవర్గం ప్రజలందరికీ, మరియు ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన వైసిపి నియోజకవర్గ ఇన్చార్జి దీపికా వేణు, ఈ సందర్భంగా దీపికా వేణు మాట్లాడుతూ అన్నా-చెల్లెళ్ళ ఆత్మీయతను, అక్కా-తమ్ముళ్ల అనుబంధాన్ని చాటిచెప్పే పండుగే రక్షా బంధన్ సకల శ్రేయస్సును ఆకాంక్షించే సంస్కృతి సంప్రదాయాల వేడుకే రక్షా బంధన్ అని తెలిపారు.
హిందూపురం నియోజకవర్గ ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసిన వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ దీపికా వేణు
RELATED ARTICLES