Teja News TV, శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం
సూగూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు
సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి బాలయ్యను అఖండ మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడు ను ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరిన పార్టీ నాయకులు..
హిందూపురంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు
RELATED ARTICLES