ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మాగల్లు గ్రామంలో మొహర్రం 11వ రోజు షహదత్ కార్యక్రమాన్ని కుల మతాలకతీతంగా నిర్వహించిన గ్రామ పెద్దలు, మొహరం నెలను దుఃఖ దినాలుగా పరిగణించే ముస్లిం మతసామరస్యంలో భాగంగా మాగలు గ్రామంలో కులమతాలకతీతంగా మొహరం 11వ రోజు సహజ కార్యక్రమాన్ని హసేన్ హుసేన్ నామస్మరణంతో ఊరు వాడల పీర్ల రూపంలో ఊరేగించి వాళ్ళ కోరుకున్నటువంటి మొక్కలు తీర్చే పీర్లుగా గ్రామంలోని ప్రజలందరూ మొక్కులు మొక్కుకొని మొహరం 11వ రోజు షహదత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో షేక్ కాజా , షేక్ మస్తాన్, షేక్ గౌస్ బడే మియా షేక్ సుభాని షేక్ సైదా తదితరులు పాల్గొన్నారు.
హసేన్ హుసేన్ నామస్మరణంతో మారుమోగినా మాగల్లు గ్రామం
RELATED ARTICLES