Monday, January 20, 2025

స్వచ్చధనం -పచ్చధనం

03/08/2024 సమావేశంలో స్వచ్చధనం -పచ్చధనం కార్యక్రమం విజయవంతంగా గ్రామ స్థాయి లో 05/08/2024 నుండి 09/08/2024 నిర్వహించడానికి MPDO  కార్యాలయం యందు గ్రామ ప్రత్యేకాధికారులు మరియు పంచాయతీ కార్యదర్శిలు,ANM లు, VO ల తో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశ గారు పాల్గొన్నారు.                                05/08/2024 నుండి 09/08/2024 ఈ క్రింది కార్యక్రమాలు నిర్వహించాలి
*5 వ తేదీ
స్వచ్చధనం -పచ్చధనం కార్యక్రమం ప్రారంభం.
*6 వ తేదీ
తాగు నీరు/వర్షపు నీరు కు సంబంధించిన పనులు.
*7 వ తేదీ
మురికి కాలువలు శుభ్రం చేయుట/నీరు నిల్వ ఉన్న ప్రాంతాలు/గుంతలు పూడ్చుట.
*8 వ తేదీ
ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు.
*9 వ తేదీ చివరి రోజు
ప్రభుత్వ కార్యాలయాలు /బహిరంగ ప్రదేశాల్లో శుభ్రం చేయుట.
మరియు
వన మహోత్సవం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular