యన్టీఆర్ జిల్లా నందిగామ మండలం సోమవరం గ్రామం
సోమవరం గ్రామం లో ఘనంగా గురువు పత్రీజీ ఆరాధనోత్సవం
యన్టీఆర్ జిల్లా నందిగామ మండలం సోమవరం గ్రామం లో బుధవారం రోజు పిరమిడ్ ధ్యాన గురువు పత్రీజీ ఆరాధనోత్సవం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమం లో సినీ రైటర్ గుర్రం జయరాం తో కలసి పాల్గున్న వైస్సార్సీపీ రాష్ట్ర నాయకులు ముక్కపాటి సాయి శివాజీ రావు, భక్తులు పాల్గొన్నారు .