భద్రాద్రి జిల్లా కలెక్టర్ మరియు SP ఆదేశాల మేరకు సమాచార పౌర సంభందాల శాఖ DPRO ఆధ్వర్యంలో చంద్రుగొండ SHO గంజి స్వప్న పర్యవేక్షణలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు చంద్రుగొండ మండల కేంద్రం సెంటర్ లో మాదకద్రవ్యాల నిర్ములన. సైబర్ నేరాలు.రోడ్డు భద్రత మీద కళాజాత నిర్వహించడం జరిగింది.నేటి యువత గంజాయి వంటి మత్తు పదార్థలుకు బానిసలై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.అలాగే చిన్న వయస్సులోనే డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్తలు చేసుకోవాలి అని తెలియజేయడం జరిగింది. అలాగే ఆన్లైన్ లో మోసాలు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.రోడ్డు భద్రతలు అందరు పాటించాలని కళాకారులు తమ పాటలు మాటల ద్వారా ప్రజలను చైతన్య పరచడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మురళీ కృష్ట, కానిస్టేబుల్ రాంబాబు కానిస్టేబుల్ స్వాతి కుమార్, కానిస్టేబుల్ హైమద్ మియా , సారథి కళాకారులు టీchalమ్ లీడర్ బాలు, కాంపల్లి. కృపానందం, . ముసా నరేందర్, స్నేహ, నీలా, కుమారి, తదితరులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలు మాధక ద్రవ్యాల నిర్మూలన – రోడ్డు భద్రత పై కళాజాత…
RELATED ARTICLES