మెదక్ జిల్లా చేగుంటలో సైబర్ నేరాలపై జిల్లా ఎస్పీ ఆదేశానుసారం చేగుంట ఎస్ ఐ బాలరాజు ఆధ్వర్యంలో ఏఎస్ఐ రాంబాబు, చేగుంట టూ మెదక్ వెల్లే రహదారి లో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు వారు మాట్లాడుతూ, మండలంలో ఉన్న ప్రజలు, ఎవరు ఏమి ఫోన్ చేసినా, ఓటిపి చెప్పకూడదని, బ్యాంకు నుంచి ఫోన్ చేసినాము, మీకు జాబ్ వచ్చింది, కాబ్బటి మాకు కొన్ని డబ్బులు కట్టమని చెపుతారు, ఇలాంటి మోసపూరిత ఫోన్ కాల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు చెప్పారు, ఈ కార్యక్రమం లో ఎస్ ఐ బాలరాజు, ఏఎస్ఐ రాంబాబు, హెడ్ కానిస్టేబుల్, సత్యం, కానిస్టేబుల్ షరీఫ్, దశరత్ పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన చేగుంట ఎస్సై బాలరాజ్
RELATED ARTICLES