NTR జిల్లా నందిగామలో ఓసి క్లబ్బులో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో జనసేన మరియు టిడిపి సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… భారతదేశమత విధానం సర్వమత సమ్మేళనం అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం ఏమతమైనా శాంతి సౌభాగ్యాలు కోరుకుంటుంది, శాంత స్వరూపుడైన యేసుప్రభువు చూపిన మార్గం ప్రేమా సేవా దృక్పథం అందరు అనుసరించాలని శుభాకాంక్షలు తెలిపారు.
సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జనసేన తంబళ్లపల్లి రమాదేవి
RELATED ARTICLES