గండేపల్లి గ్రామంలోని సెంటినీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పలువురు కంపెనీ ప్రతినిధులు మహిళల యొక్క సాధికారత, పురోగతి, మానవత్వం, వారి యొక్క ఆత్మస్థైర్యానికి, అభివృద్ధికి, కావలసిన మార్గాలను సూచించారు. ఈ కార్యక్రమంలో సేంతిని బయో జి.యం. తివారి, సెంటినీ బేవరేజ్ జి.ఎం. సాంబశివరావు, హెచ్.ఆర్ డిపార్ట్మెంట్ నుంచి డి . జి.ఎం. రాహుల్, సురేష్, రమేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సెంటినీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో పనిచేస్తున్న యాజమాన్యం మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
సెంటినీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
RELATED ARTICLES