భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
సుజాతనగర్ మండలం
2-11-2024
సుజాతనగర్ లో కాటన్ జిన్నింగ్ మిల్లులో CCI ద్వారా పత్తి కొనుగోలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన *DCMS చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, కమిటీ సభ్యులు కొత్వాల శ్రీనివాసరావు* ను *మండల కాంగ్రెస్ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే హన్మంతరావు* ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో *మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతలపూడి రాజశేఖర్, కొత్తగూడెం సొసైటీ అధ్యక్షుడు మండే వీర హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భాగం మోహన్ రావు, చిమట నాగేశ్వరరావు, లోశెట్టి నాగార్జున, పైడా రాజేంద్రప్రసాద్, మడిపల్లి శ్రీను, అజ్మీర, బైరు సాంబయ్య, కోరబోయిన నాగేశ్వరరావు, భాస్కర్ రని రామరాజు, షేక్ సత్తార్, మియా కోమారి రవీందర్, గుగులోతు కోటేష్, ఉండేటి శాంతివర్ధన్*, తదితరులు పాల్గొన్నారు.
సుజాతనగర్ లో రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాలను సన్మానించిన కాంగ్రెస్ శ్రేణులు
RELATED ARTICLES