TEJA NEWS TV
*దసరా తర్వాత ఆరో బ్యాచ్ ప్రారంభిస్తాం*
ఎన్టీఆర్ జిల్లా నందిగామ
నందిగామ సృజన ఫౌండేషన్ నందు 5వ బ్యాచ్ కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 20 మంది మహిళలకు ద్రవపత్రములు అందజేశారు. ఈ సందర్భంగా సృజన ఫౌండేషన్ కో – ఆర్డినేటర్ కొంగర దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఐదు బ్యాచులు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారని త్వరలో ఆరో బ్యాచ్ దసరా తర్వాత ప్రారంభిస్తామని ఆసక్తి కలిగిన మహిళలు 73 82 15 0 66 6 గల నెంబర్ కు సంబంధించిన గా మరియు స్వయంగా వచ్చి ప్రవేశాలు పొందవచ్చని ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టైలరింగ్ టీచర్స్ బి. కోమలి, కే. వీరజ పాల్గొన్నారు.
సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ ధృవపత్రాలు
RELATED ARTICLES