హొళగుంద మండలం కేంద్రం పరిధిలోని ఎల్లార్తి గ్రామంలో ప్రజా సేవకుడు మల్లికార్జున సోదరుడు యూత్ లీడర్ లక్ష్మి కాంత్ సమ్మత గేరి గ్రామానికి చెందిన సీనియర్ క్రికెట్ టీం జట్టుకు కిట్టు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు ఎల్లప్పుడూ నా సహకారం ఉంటుందని వారు పేర్కొన్నారు. సమ్మత్ గేరి యువకులు యూత్ లీడర్ లక్ష్మి కాంత్ కి కృతజ్ఞతలు తెలిపారు.
సీనియర్ క్రికెట్ టీమ్ కు కిట్ అందజేత
RELATED ARTICLES