❄️ *_మండల కేంద్రమైన సిద్ధవటంలో సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 52 వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా
జరిగాయి.ఈ సందర్భంగా రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా వేంకట మల్లికార్జున్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా
విచ్చేసారు.ఈ సందర్భంగా జ్యోతి శివ కుమార్ రెడ్డి, జ్యోతి లక్ష్మీ రెడ్డి ఆధ్వర్యంలో 52 కిలోల భారీ కేక్ ను ఏర్పాటు
చేశారు.ఎమ్మెల్యే మేడా నాయకుల,అభిమానుల, కార్యకర్తల సమక్షంలో కేక్ ను కట్ చేసి జగన్మోహన్ రెడ్డి
పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు_*
. ఈ కార్యక్రమంలో జెట్పిటిసి శ్రీకాంత్ రెడ్డి, ఉప మండల అధ్యక్షులు నారపు రెడ్డి
శ్రీనివాసులు రెడ్డిమాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ఎకుల రాజేశ్వరీ రెడ్డి,కో అప్సన్ సభ్యులు
నూర్ బాషా,హీదాయతుల్లా,జేసీఎస్ కన్వీనర్ రాజాశేఖర్ రెడ్డిపెద్దపల్లి సర్పంచ్ ప్రతినిధి
ప్రతాప్ నాయుడు, ఉప సర్పంచ్ ప్రతినిధి నరసింహ రెడ్డి, శోభన్ రెడ్డి ,వైసీపీ నాయకులు
ఆలం గోపాల స్వామి,మల్లు వేంకట సుబ్బా రెడ్డి,పాటూరు శివ రెడ్డి,ఆలం కృష్ణ
చైతన్య,నేకనాపురం సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి,ఎల్లా రెడ్డి,పెద్ద పల్లి మాజీ సర్పంచ్
కెవిసుబ్బయ్య,మాధవరం 1 మాజీ సర్పంచ్ మేకపాటి,సుబ్బా రెడ్డి, కుప్పం సుబ్బా రెడ్డి
,బండి లక్ష్మీ రెడ్డి,రావుల సుబ్బా రెడ్డి,మాచునూరు సుబ్బా రెడ్డి,వావిళ్ల శ్రీనివాసులు రెడ్డి, సుబ్బారాయుడు
తదితరులు పాల్గోన్నారు.
సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా 52 కిలోల భారీ కేక్ ఏర్పాటు
RELATED ARTICLES