TEJA NEWS TV
_వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల గ్రామానికి చెందిన పవన్ కుమార్ S/o శంకర్ రెడ్డి కు మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి ద్వారా మంజూరైన రూ.9000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరు అయింది.అట్టి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధితులకు సోమవారం రోజు స్థానిక ఏం పి డి ఓ కార్యాలయ ఆవరణంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయచూరు పరమేష్,పట్టణ అధ్యక్షులు నల్గొండ శ్రీనివాసులు,గ్రామ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తులసిరాజ్ యాదవ్, ఆత్మకూరు మండలం మాజీ మండల అధ్యక్షులు రహమతుల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు._
సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
RELATED ARTICLES