మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో, సీసీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి కి ,ఆహ్వాన పత్రాన్ని ,అందజేసిన సిసిఎల్ టోర్నమెంట్ కమిటీ. చేగుంట పట్టణ కేంద్రంలో పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానున్నది. అక్టోబర్ 18న భారీ గ్రాండ్ గా సిసిఎల్ క్రికెట్ టోర్నమెంట్ జరగనున్నది. ఈ కార్యక్రమంలో సిసిఎల్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ ముఖిత్, వైస్ ప్రెసిడెంట్, సయ్యద్ ఎత్తేశం,సిసిఎల్ టోర్నమెంట్, కమిటీ సభ్యులు ,పాల్గొన్నారు.
సి, సి,ఎల్, క్రికెట్ టోర్నమెంట్ ఆహ్వాన పత్రం
RELATED ARTICLES