Teja news tv : కర్నూల్ లో జరిగే సిపిఐ జిల్లా జనరల్ బాడీ సమావేశానికి బయలుదేరిన
హోళగుంద మండల నుండి సిపిఐ ఏఐఎస్ఎఫ్ మండల జిల్లా నాయకులు
ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి మారెప్ప ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ మాట్లాడుతూ హోళగుంద మండలంలో నెలకొన్న సమస్యలు వేదవతి నది ప్రాజెక్టు పనులను పునః ప్రారంభించి రైతులకు సాగునీరు త్రాగునీరు అందించాలి. హోళగుంద–డణాపురం రోడ్డు పనులను పునః ప్రారంభించాలని.నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు పూర్తి అధ్వానంగా మారింది. అని వారన్నారు ఈ సమస్యలపై సిపిఐ రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్తామని వారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు కృష్ణ ఏఐఎస్ఎఫ్ నాయకులు మంజు రాజు సిపిఐ నాయకులు పెయింటర్ నూర్ భాషా యూసుఫ్ ఎంకన్న సలాం సబ్ జమీల్ సైపుల తదితరులు పాల్గొన్నారు