సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు వెంటనే హైదరాబాద్ కు బయలుదేరి గురువారం రోజు నిమ్స్ హాస్పటల్ కి వెళ్లి వారి ఆరోగ్య యోగక్షేమాలను వైద్యులను అడిగి తెలుసుకుని వారిని పరామర్శించి, మెరుగైన చికిత్స ఆర్.నారాయణమూర్తికి అందించాలని వైద్యులకు కోరడం జరిగింది.
సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి ని పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
RELATED ARTICLES