TEJA NEWS TV :సిద్ధవటం లో త్వరలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
డాక్టర్ రవి వర్మను, కలిసిన రాజంపేట నియోజవర్గ నాయకులు అతి కారి వెంకటయ్య
తేజ న్యూస్ రిపోర్టర్
దాసరి శేఖర్
సిద్ధవటం
సిద్ధవటం మేజర్ గ్రామపంచాయతీలో ప్రకృతి వైద్యం పురాతనమైన ఆయుర్వేద ఉచిత శిబిరాన్ని సిద్ధవటం మండలం పలు గ్రామపంచాయతీలో ఏర్పాటు చేయాలని శనివారం విజయనగరం నియోజకవర్గ o సారి పల్లె గ్రామంలో ప్రకృతి వైద్యుడు( ఆయుర్వేదం) రవిశంకర్ వర్మను కలిసి మా ప్రాంతంలో ఉచితంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆయనకు తెలిపినట్టు రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అతి కారి వెంకటయ్య తెలియజేశారు తప్పకుండా మీ ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారని అన్నారు ఈ కార్యక్రమంలో సిద్ధవటం గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ మైనారిటీ సోదరుడు హిదాయత్, తదితరులు పాల్గొన్నారు
సిద్ధవటం లో త్వరలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
RELATED ARTICLES