TEJA NEWS TV: సిద్ధవటం మండలం శాఖరాజు పల్లి గ్రామపంచాయతీ బ్రాహ్మణపల్లి లో శుక్రవారం మాధవరం వైద్య సిబ్బంది నేషనల్ హెల్తు ప్రోగ్రాం పై పేషెంట్లను గుర్తించడాని గ్రామంలో ప్రతి హౌస్ తిరిగి పేషెంట్లను గుర్తించి వారికి అవగాహన కల్పించారు నేషనల్ హెల్త్ ప్రోగ్రాం పై స్పెషల్ టీం బ్రాహ్మణపల్లి గ్రామానికి వస్తున్నారని దీర్ఘకాలిక వ్యాధుల కిడ్నీ సమస్యలు ఊపిరితిత్తుల సమస్యలు మొదలగు వ్యాధులతో ఇబ్బంది పడే వారిని గుర్తించడానికి వైద్య సిబ్బంది హౌస్ టు హౌస్ తిరిగారు ఈ కార్యక్రమంలో ఎం పి హెచ్ ఓ ( ఫిమేల్) నాగవల్లి, ఎం పి హెచ్ ఎస్,జ్యోతి,ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు
సిద్ధవటం: బ్రాహ్మణపల్లి లో వైద్య సిబ్బంది సర్వే
RELATED ARTICLES