తేజ న్యూస్ రిపోర్టర్ దాసరి శేఖర్
*రాజంపేట నియోజకవర్గం*
*సిద్దవటం మండల
సిద్దవటం మండలం, మాధవరం1 వ పంచాయతిలో మహబూబ్ నగర్ లోని
*రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు గంటా నరహరి గారి* ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం పార్లిమెంట్ కారదర్శి
నాగమునిరెడ్డి గారిని *ఈద్గా అభివృద్ధి కోసం* ముస్లిం సోదరులతో కలిసి పరిశీలించడం జరిగింది…….
ఏది ఏమైనప్పటి రాజంపేట నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరుల కోసం ఆలోచించే వ్యక్తి మన
గంటా నరహరి గారు అని
అన్నారు,,,,ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వాణిజ్య విభాగం అధికార
ప్రతినిధి గంజి సుబ్బరాయుడు, బండి ఓబులేష్,కదిరుల్లా, రఫీ, అబ్బార్ ఔలి, పాల్గొన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు……
సిద్ధవటం తెలుగుదేశం పార్లమెంట్ కార్యదర్శి నాగమణి రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు కలిసి ఈ ర్గా అభివృద్ధికి పరిశీలన
RELATED ARTICLES