తేజా న్యూస్ రిపోర్టర్ శేఖర్
సిద్ధవటం న్యూస్ 19
సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామపంచాయతీ భాకరాపేట సమీపాన ఉన్న పోలీస్ బెటాలియన్ లో కమాం డెంట్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 16 వ స్పోర్ట్స్ మీట్ క్రీడలు ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా పోలీసులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకున్నాయి మొత్తం5 కంపెనీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్పోర్ట్స్ అండ్ గేమ్ క్రీడలపై కమాం డెంట్ శ్రీనివాస రావు మాట్లాడుతూ స్పోర్ట్స్ మీట్ అనేది ఆరోగ్యానికి మంచిది అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ ప్రభు కుమార్ అసిస్టెంట్ కమాండెంట్ కే వెంకటరెడ్డి విజయ ప్రసాద్ కేశవరెడ్డి పి, ND ప్రసాద్, ఆర్ ఐ సిబ్బంది ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు
సిద్దవటం: స్పోర్ట్స్ మీట్ అనేది ఆరోగ్యానికి మంచిది- కమాండెంట్ శ్రీనివాసరావు
RELATED ARTICLES