TEJA NEWS TV:
రిపోర్టర్. దాసరి శేఖర్
సిద్ధవటం న్యూస్ సెప్టెంబర్,7
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం మండల కేంద్రమైన సిద్దవటం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో డాక్టర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ఆయుష్ విభాగంలో ఆయుర్వేద వైద్యం దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలిగిస్తుందని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని పురాతన ప్రాచీన ప్రకృతి వైద్యం ఆయుర్వేదమని వైద్యాధికారి డాక్టర్ ప్రసన్నకుమార్ తెలియజేశారు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఆయుర్వేద వైద్యం ప్రతి ఒక్కరూ వాడాలని ఆయన అన్నారు సిద్ధవటం లో చాలామంది ప్రతిరోజు గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం వల్ల వస్తున్నారని ఆయుర్వేద వైద్యం తీసుకున్న తర్వాత ఉపశమనం జరిగిందని తెలియజేశారు మండలంలో ఉన్న ప్రజలందరూ ప్రతి ఒక్కరూ ఆయుర్వేద వైద్యం వాడాలని ప్రతిరోజు వైద్యశాలలో ఉదయం 9:00 సాయంత్రం 4 వరకు అందుబాటులో ఉంటామని వైద్యాధికారి తెలియజేశారు
సిద్దవటం: ఆయుర్వేద వైద్యం దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం – వైద్యాధికారి డాక్టర్ ప్రసన్నకుమార్
RELATED ARTICLES