TEJA NEWS TV: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ వీరభద్ర గౌడ్ కి ఇన్చార్జి వచ్చినందుకు చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలుపుతున్న హొళగుంద మండల ప్రజలు బేడ బుడగ జంగాలు సంఘం నాయకులు కార్యకర్తలు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు. జనసేన పార్టీ నాయకులు. బిజెపి పార్టీ నాయకులు. తదితరులు పాల్గొన్నారు.
సిఎం చంద్రబాబు కు, పవన్ కళ్యాణ్ కు ధన్యవాదములు – హొళగుంద మండల ప్రజలు బేడ బుడగ జంగాలు సంఘం నాయకులు
RELATED ARTICLES