అఖిలాండకోటి భక్త మహాశయులకు తెలియజేయునది ఏమనగా మన బీబీపేట గ్రామంలో 25/3/ 2024 సోమవారం రోజున ఉదయం 10 గంటలకు ‘శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం’లో తిరుమల తిరుపతి దేవస్థానం తరపున సామూహిక సత్యనారాయణ వ్రతం చేయుటకు సంకల్పించినారు, ఇట్టి సామూహిక సత్యనారాయణ వ్రతం పూర్తిగా ఉచితముగా నిర్వహించుటకు అవకాశం కలదు ,కేవలం మీరు పూజ సామాను మరియు కొబ్బరికాయ తీసుకొని రాగలరు ,కావున మీరు ఎవరైనా ఆసక్తి గలవారు సత్యనారాయణ వ్రతంలో పాల్గొనుటకు పేర్లు నమోదు చేయించుకొనుటకు బాగా గౌడు గారిని సంప్రదించగలరు, సోమవారము 25.3.2024 ఉదయం 10గంటలకు నిర్వహించడం కలదు