జగ్గయ్యపేట పట్టణం, JRC కాలేజీ రోడ్డులో ప్రముఖ కంటి వైద్య నిపుణులు సామినేని దీపక్ గారు నూతనంగా ఏర్పాటు చేసిన “సామినేని కంటి హాస్పిటల్” ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను
_ఈ కార్యక్రమంలో కాపు రాక్స్ ఫౌండర్ పెద్దిరెడ్డి శివభాస్కర్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ తుమ్మల ప్రభాకరరావు, మాజీ కౌన్సిలర్ద్ డా.చారుగుండ్ల కొండ,న్యాయవాది రాము,అల్లూరి భాస్కర రావు, దాచేపల్లి శ్రీనివాసరావు, సనక మురళి తదితరులు పాల్గొన్నారు…..
సామినేని కంటి హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సామినేని ఉదయభాను
RELATED ARTICLES