హోలగుంద ఎస్సై పెద్దయ్య నాయుడు రాబోవు సాధారణ ఎన్నికల దృష్ట్యా కోగులతోట,ముద్దటమాగి గ్రామాలను సందర్శించి గ్రామ ప్రజలకు మీటింగ్ నిర్వహించి ఎవరు కూడా గొడవలు పడకుండా ప్రశాంత వాతావరణంలో నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు తెలియజేశారు. అదేవిధంగా ఈరోజు రాత్రి కోకిల తోట గ్రామంలో రాత్రి బస ఎస్ ఐ పెద్దయ్య నాయుడు తన సిబ్బంది. నిర్వహిస్తున్నారు.
సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన తెలియపరుస్తున్న ఎస్సై పెద్దయ్య నాయుడు
RELATED ARTICLES