వనపర్తి జిల్లా ఉమ్మడిమండలం ఆత్మకూర్.అమరచింత.వివిధ గ్రామీణ గౌడ సంఘం సభ్యులు ఈ రోజు శ్రీశ్రీశ్రీ సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలు ఆత్మకూర్ శ్రీ గాంధీ చౌక్ దగ్గర ఘనంగా జరిగింది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నావారు ఎం.తిరుపతయ్య గౌడ్.( అధ్యక్షుడు). ఎం. వెంకటేష్ గౌడ్(.ప్ర. కార్యదర్శి.) శ్రీ.శ్రీధర్ గౌడ్( ఎం.వి.రామన్ టెక్నో స్కూల్ )శ్రీ.వి. అనిల్ కుమార్ గౌడ్ (రత్న మెడికల్ స్టోర్)కె.చంద్రన్న గౌడ్ వి.బాలరాజు గౌడ్. గౌడ్.ఏ.నరసిహులు గౌడ్.పి నరసిహులు గౌడ్.వి.గోపాల్ గౌడ్. కృష్ణయ్య గౌడ్ ఏ.మల్లేష్ గౌడ్.పి. రామచంద్రయ్య గౌడ్.రాజు గౌడ్. రాజేందర్ గౌడ్. అలవెందర్ గౌడ్ ఎం శ్రీనివాసులు గౌడ్ ఎం.దిలీప్ గౌడ్ రాములు గౌడ్ రంజిత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు…
సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్374 జయంతి
RELATED ARTICLES