హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం ఆగ్రహంపాడ్ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా ఆగ్రంహపాడు జాతరకు వస్తున్న భక్తులకు ఇబ్బంది కలగకుండా రైతు సొంత ఖర్చులతో బావి ఓడలు పోయడాన్ని ఆదివారం పరిశీలించి వారిని అభినందించిన పరకాల శాసనసభ్యులు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అనంతరం ఆగ్రహం పాడు జాతర నీటి సదుపాయం కోసం అగ్రంహపాడు మరియు అక్కంపేట గ్రామాలల్లో ఆరు కొత్త బోర్లను ప్రారంభించడం జరిగింది అనంతరం జాతర సమీపంలో నిర్మాణంలో ఉన్న మరుదొడ్లను మరియు ఇతర పనులను దగ్గరుండి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ జడ్పీటీసీ,సర్పంచ్లు,మండల కమిటీ అధ్యక్షులు,సీనియర్ నాయకులు,యువజన కాంగ్రెస్ నాయకులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సమ్మక్క-సారలమ్మ జాతర పనులను పరిశీలించిన పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి
RELATED ARTICLES