తేజ న్యూస్ టివి రిపోర్టర్
16వ డివిజన్ పరిధిలోని ధర్మారంలో సమాధుల పండుగ సందర్భంగా సమాధుల తోటని శుభ్రం చేయించిన కార్పొరేటర్
వరంగల్ మహానగర పాలక సంస్థ16వ డివిజన్ పరిధి ధర్మారంలోని సమాధుల పండుగ సందర్భంగా సమాధుల తోట(గ్రేవ్ యార్డ్)లో పారిశ్యుద్ద పనులను స్థానిక *కార్పొరేటర్ సుంకరి.మనీషా శివకుమార్* పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిష్టియన్ వారు చర్చిలో చనిపోయిన వారికి పరలోక ప్రార్థన చేసి కుటుంబ సభ్యులు అందరూ కలిసి సమాధుల వద్దకి వెళ్లి అక్కడ క్రొవ్వొత్తులు వెలిగించి అక్కడ కూడా ప్రత్యేక భక్తి తో ప్రార్థనలు చేస్తారు అని అన్నారు,
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, జవాన్లు రాజేష్,విష్ణు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సమాధుల పండుగ సందర్భంగా సమాధుల తోటను శుభ్రం చేయించిన కార్పొరేటర్
RELATED ARTICLES