Monday, January 20, 2025

సమాజ సేవా రంగంలో జాతీయ అవార్డును అందుకున్న బీబీపేట వాసి

TEJA NEWS TV:
*{ ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో } ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా…. జూన్ 4వ తేదీన ఢిల్లీ లో నిర్వహించిన సదస్సులో సేవా రంగం లో విశిష్ట సేవలను 15 సం: లుగా ప్రజలందరికి అవసరమయ్యే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ను గుర్తించి..*

*”భారత్ గౌరవ రత్న” ను భారత గౌరవ శ్రీ సమ్మాన్ కౌన్సిల్ వారు ( డా. బి. ఆర్. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ) లో నిర్వహించిన జాతీయ స్థాయిలో ఎంపిక చేసిన సేవారంగంలో ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ని ఎంపిక చేసి { సమాజ సేవా రంగంలో జాతీయ అవార్డు } మరియు ప్రశంసా పత్రము తో ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా: యం. పెరమాండ్లు ను సన్మానించారు.*

*అనంతరం డాక్టర్ యం. పెరమాండ్లు మాట్లాడుతూ…. అవార్డు తనతో పాటు తమ ఫౌండేషన్ సభ్యులకు మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు.*

*అంతేగాక “భారత గౌరవ రత్న శ్రీ సమ్మాన్ కౌన్సిల్” వారికి ఫౌండేషన్ తరపున డా: యం. పెరమాండ్లు కృతజ్ఞతలు తెలిపారు.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular