

TEJA NEWS TV
సమగ్ర శిక్ష APC గారి ఆధ్వర్యంలో శనివారం స్థానిక కేజీబీవీ నంద్యాల మైనారిటీ స్కూల్లో అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా పరిధిలో ఉన్నటువంటి 27 కేజీబీవి స్కూల్స్ ప్రిన్సిపాల్స్, ఏఎన్ఎమ్స్, పి ఈ టి లు “వన్ ట్రయినింగ్ ప్రోగ్రాం ఆన్ మెంటల్ హెల్త్ ఛాలెంజస్ ఏమంగ్ అడోసాలసెన్ట్ గర్ల్స్ ఇన్ కేజీబీవీ” కార్యక్రమాని కి హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ కేజీబీవి స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థులు ఎదురుకుంటున్న ఛాలెంజస్ పైన వారికి అవగాహన కలిగించడం జరిగింది, మానసిక ఆరోగ్యన్ని పెంపోందిచడనికి మరియు పరీక్షల సమయం లో విద్యార్థుల ను ఏవిధముగా ఒత్తిడి ని ఆదిగమించాలో తగిన సూచనలు చేయడం జరిగింది.అంతే కాకుండా మానసికం గా ఒత్తిడి, మరియు ఆందోళన చెందుతున్నా విద్యార్థులను ఏ విధంగా గా గుర్తుంచాలో తెలియజేసి ఆ సమస్య లను ఏవిధం గా పరిష్కరించాలో, అనే విషయాల పట్ల అవగాహనా కలిగించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ప్రేమంతకుమార్ మరియు జీసీడిఓ నాగ సువర్చాలా స్థానిక కేజీబీవీ ప్రిన్సిపాల్ పాల్గొనడం జరిగింది.