Thursday, May 22, 2025

సఫాయి కార్మికుడికి ఆర్థిక సాయం అందించిన మాజీ సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్

సేవే పరమ వాదిగా పనిచేస్తున్న
మంచి కట్ల
సఫాయి కార్మికుడికి ఆర్థిక సాయం అందించిన మాజీ సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్



చేగుంట పట్టణానికి చెందిన మేజర్ గ్రామపంచాయతీ సపాయి కార్మికుడు ఎర్ర రమేష్ (32) అనారోగ్యంతో రాత్రి మరణించాడు, విషయం తెలుసుకున్న చేగుంట సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు,తాజా మాజీ సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 5 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో  శ్రీనివాస్ ఎర్ర యాదగిరి, బక్క దశరథం, నాగరాజు, సాయిబాబా, పొట్టి గణేష్, దుర్గయ్య, మైసయ్య, చంద్రయ్య, బాలు, అక్బర్, తదితరులు పాల్గొన్నారు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular