పుట్టపర్తి ప్రశాంత నిలయంలోని శాంతిభవన్ నందు సత్యసాయి జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు మరియు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం * మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన శ్రీ సత్యసాయి జిల్లా *ఎస్పీ ఎస్వీ.మాధవ్ రెడ్డి ఐపీఎస్ . వారు మాట్లాడుతూ శాంతిభద్రల కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని వారు పేర్కొన్నారు.
సత్యసాయి జిల్లా ఇంచార్జ్ మంత్రి గుమ్మనూరు జయరాంను కలిసిన జిల్లా ఎస్పీ ఎస్వీ.మాధవ్ రెడ్డి ఐపీఎస్
RELATED ARTICLES