మెదక్ జిల్లాచేగుంట మండల కేంద్రంలో శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర పలారం బండి రథోత్సవం కనుల పండుగగా నిర్వహించారు సోమవారం చేగుంట సండ్రుగ్గు బ్రదర్ సతీష్ రాజు హరీష్ శ్రీకాంత్ లా ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రథోత్సవ కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి ఈ పలారం బండి రథోత్సవ వేడుకల్లో వర్షం కురుస్తున్న లెక్కచేయకుండా జనాలు వివిధ గ్రామాల నుండి తరలివచ్చారు ఇట్టి పలారబండి రథోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరైనారు చెరుకు శ్రీనివాస్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు స్టేజి పైకి ఆహ్వానించి వారికి మర్యాదపూర్వకంగా శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించిన సండ్రగు రదర్స్ ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
సండ్రుగు బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా పలారం బండి రథోత్సవం
RELATED ARTICLES