*మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల గోడ పత్రిక ఆవిష్కరించిన.*
*దేవస్థాన కమిటీ చైర్మన్* *కందకట్ల నరహరి.**
మహా శివరాత్రి సందర్బంగా బ్రహ్మోత్సవాళ పోస్టర్ ఆవిష్కరించిన దేవస్థాన కమిటీఛైర్మెన్ మరియు కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ చైర్మన్ కందగట్ల నరహరి మాట్లాడుతూ సంగెం మండల కేంద్రంలోని సంఘమేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం 23-02-2025 నుండి మహా శివరాత్రి బ్రహ్మోస్తవాలు ప్రారంభం అవుతు 27-02-2025 వరకు గురువారం రోజు వరకు కార్యక్రమములు నిర్వహించబడును.మహాశివరాత్రి బుధవారం 26-02-2025 రాత్రి 1-15 నిమిషాలకు శివపార్వతుల కళ్యాణం జరుగుతుందిమరియు సాయంత్రం 8గంటలకు శివాలయం దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు.ఈ కార్యక్రమం లో దేవాలయ ప్రధాన కార్యదర్శి ఆగపాటి రాజు (ఏ పి ఆర్ ), స్థానిక పూజారి అప్పే నాగార్జున శర్మ, మెట్టిపెల్లి రమేష్, మాజీ సర్పంచ్ గుండేటి బాబు, మాజీ ఎం పి టి సి మెట్టిపెల్లి మల్లయ్య, కోడూరి సధయ్య,మునుకుట్ల కోటేశ్వర్,కక్కెర్ల శరత్,మెట్టిపెల్లి శేఖర్, మునుకుంట్ల మోహన్, పులి సాంబాయ్య, ఇప్పకాయల మనోహర్, లవ్ కుమార్, గుండేటి రాజు, నల్లతీగల రవి,ఉండిలా మల్లికార్జున్,అప్పాల కవిత,ఆగపాటి రామకృష్ణ, మెట్టిపల్లి సునీల్, గుండేటి సునీల్,తాటికొండ శ్రవణ్, తాటికొండ సాయి,గుండేటి రాజేష్,ఎం డి రియాజ్ పాషా,గుండేటి ప్రశాంత్,మహంకాళి మొగిలి,గుండేటి మొగిలి,నమ్మిండ్ల ఏలీయా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సంఘమేశ్వరస్వామి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ
RELATED ARTICLES