*తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.*
ఒక వ్యక్తి మానసిక వ్యాధితో బాధపడుతూ వుండేవాడు ఆయన పేరు గుగులోతు రాజ్ కుమార్ s/o రావుజ్య వయసు 18 సంవత్సరాలు ఎల్గూర్ స్టేషన్ r/o సాంక్రియా తండా , మండలం సంగెం, జిల్లా వరంగల్ అను వ్యక్తి . మానసిక వ్యాధితో బాధపడుతూ సరిగా మాట్లాడడం కూడా రాదు తేదీ-21-08-2024 రోజున ఇంటిలో నుండి బయటకు వెళ్తానని చెప్పి ఇంకా రాలేదని ఆదివారం రోజు అనగా తేదీ.25-08-2024 రోజున సంగెం పోలీస్ స్టేషన్ నందు దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఇట్టి వ్యక్తి ఇంటి నుండి వెళ్లినప్పుడు నలుపు రంగు గీతల చొక్కా మరియు నలుపు రంగు పాయింటు ధరించినాడు ఇట్టి వ్యక్తి ఎవరికైనా ఆచూకీ తెలిసిన యెడల సంగెం పోలీస్ స్టేషన్
ఫోన్ నెంబర్ 8712685243, 8712685029 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్ఐ ఎల్, నరేష్ తెలిపారు.
సంగెం :సాంక్రియా తండా లో ఇంటి నుంచి తప్పిపోయిన ఒక వ్యక్తి
RELATED ARTICLES